బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్‌కు సోనమ్ కపూర్, రియా కపూర్, హర్షవర్ధన్ కపూర్ అనే ముగ్గురు పిల్లలున్న విషయం తెలిసిందే. వీరిలో సోనమ్ హీరోయిన్గా చేస్తుండగా.. రియా నిర్మాతగా మంచి పేరును తెచ్చుకుంది. హర్షవర్ధన్ కపూర్ హీరోగా ఇప్పుడిప్పుడే బాలీవుడ్లో నిలదొక్కుకుంటున్నాడు. అయితే సినిమాను పక్కనపెడితే వీరందరూ ఫ్యామిలీ రిలేషన్�