హార్డ్ కోర్ ఫ్యాన్ పవన్‌కల్యాణ్‌తో సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఇంకోసారి చూడబోతున్నారా తెలుగు ప్రేక్షకులు? పవన్ కల్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ డైరక్షన్లో చేయబోయే సినిమా ఎలా ఉండబోతోంది అని ఎవరిని అడిగినా వస్తున్న సమాధానం ఇదే. ‘గబ్బర్‌సింగ్’ తర్వాత వారి కాంబినేషన్‌కి వచ్చిన క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. �