ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం వాళ్ళను పట్టించుకోకుండా.. చర్చలు జరిపే ప్రసక్తే లేదంటూ కొత్తవారిని నియమించుకోవడానికి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించింది. దీనిలో భాగంగానే ప్రస్తుతం తాత్కాలిక డ్రైవర్ల�