దివంగత నేత నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా.. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు భావోద్వేగ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా.. ఆయన్ని, ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ‘ఒక తండ్రిగానైనా, తెలుగు దేశం నేతగానైనా, వెండి తెర హీరోగానైనా హరికృష్ణగారు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. తెలుగు దేశం పార్టీకి ఆయన అందించిన సేవల వలన పార్టీ �
సినీ నటుడు, మాజీ టీడీపీ ఎంపీ నందమూరి హరికృష్ణ ప్రథమ వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లాలోని ఎన్టీఆర్ భవన్లో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. హరికృష్ణ చిత్రపటానికి పూలమాల వేసిన ఆయన ఈ స్పందర్భంగా స్మరించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. హరికృష్ణ మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నామని భ�
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు ఈ నెల 20న కావడంతో అభిమానులు భారీ ఎత్తున వేడుకల్ని నిర్వహించడానికి రెడీ అయ్యారు. అయితే.. ఈ సారి తన బర్త్ డే సెలబ్రేషన్స్‌ని చేయవద్దని తారక్ అభిమానులకు సూచించినట్టు సమాచారం. ఎందుకంటే.. తన తండ్రి నందమూరి హరికృష్ణ జూన్ నెలలో రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఈ ఘటన జరిగి సంవత్సరం కూడా కాకప
విశాఖపట్టణంలో అర్ధరాత్రి హైడ్రామా జరిగింది. అనుమతులు లేకుండా ఉన్నాయంటూ బీచ్‌రోడ్డులోని మూడు విగ్రహాలను జీవీఎంసీ అధికారులు తొలగించారు. వాటిలో దాసరి నారాయణ రావు, అక్కినేని నాగేశ్వరరావు, హరికృష్ణ విగ్రహాలు ఉన్నాయి. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా ఈ విగ్రహాలను ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇటీవల పలు ప్రజా సంఘ