తెలుగు వార్తలు » Happy Birthday Nani
సినీ పరిశ్రమలో టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు 'నేచురల్ స్టార్ నాని' సినీ పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ఆరంభించి.. అనుకోకుండా హీరోగా మారాడు...
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి.. టాప్ హీరోగా సత్తా చాటుతున్నాడు కథానాయకుడు నాని. నేచురల్ స్టార్ అనే బిరుదును సైతం సొంతం చేసుకున్నాడు. కాగా ఫిబ్రవరి 24న ఈ హీరో పుట్టినరోజు.
నాచురల్ స్టార్ నాని ఇవాళ 36వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించబోయే 27వ చిత్రం టైటిల్‌ను ప్రకటించారు. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో నాని 27వ చిత్రంలో నటించబోతుండగా.. ఈ మూవీకి 'శ్యామ్ సింగరాయ్' అనే