15 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌ను గెలుచుకునే అవకాశం భారత్‌కు ఉంది. అయితే దీని కోసం చివరి టెస్ట్‌లో విజయం సాధించడం అవసరం. అయితే, మూడో స్థానంపై మాత్రం టెన్షన్ మాత్రం తగ్గడం లేదు.
శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో హనుమ విహారి టీమిండియాలో భాగమయ్యాడు. ఈ భారత ఆటగాళ్లు బంగ్లాదేశ్ నిర్వహించే ఢాకా ప్రీమియర్ లీగ్ (DPL) లో ఆడనున్నారు. ఫిబ్రవరిలో జరిగిన IPL 2022 వేలంలో ఈ ఆటగాళ్లంతా అమ్ముడుపోలేదు.
జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. వెన్ను నొప్పి నుంచి కోలుకున్న విరాట్ మూడో టెస్టుకు తిరిగి జట్టులోకి రానున్నాడు.
IND vs NZ: న్యూజిలాండ్‌తో రెండు టెస్ట్ మ్యాచ్‌ల తర్వాత భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో 3 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండు సిరీస్‌లు జట్టులోని కొంతమంది సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తును నిర్ణయించగలవు.