దిశ హత్యా ఉదంతంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ కేసులో నిందితులకు ఉరి శిక్ష విధించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలోని వైరాకు చెందిన రోహిత్ అనే డిగ్రీ విద్యార్థి.. ఆ నలుగురికి తక్షణమే ఉరి తీయాలని మూడు అంతస్తుల భవనం ఎక్కి హల్చల్ చేశాడు. ఒకవేళ వాళ్ళని ఉరి తీయకపోతే.. పైనుంచి దూకి ఆత్మహత్య చ�
హైదరాబాద్ శివార్లలో డాక్టర్ ప్రియాంకారెడ్డిపై జరిగిన అత్యాచారం ఘటన యావత్తు భారతదేశాన్ని కుదిపేసిందని చెప్పాలి. సినీ ప్రముఖుల దగ్గర నుంచి యువత వరకు అందరూ కూడా నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ.. నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఇకపై ఇలాంటి కేసుల దర్యాప్తులో ఓ కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చే అవకాశం కనిపిస్తోంది.