Hair care benefits of Baby oil: ఎండాకాలంలో జుట్టుకు మెరుగైన పోషణను అందించడానికి.. నూనెతో మసాజ్ చేయడం మంచిదని భావిస్తారు. ప్రజలు దీని కోసం ఆవాలు, కొబ్బరి వంటి నూనెలను ఉపయోగిస్తారు. కానీ మీరు ఎప్పుడైనా జుట్టుకు బేబీ ఆయిల్ ఉపయోగించారా..? లేకపోతే బేబీ ఆయిల్ వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకోండి..
Side Effect of Hair Colouring: జుట్టుకు రంగు వేసిన తర్వాత లుక్ పూర్తిగా మారిపోతుంది. హెయిర్ కలర్ తర్వాత చాలా స్టైలిష్గా కనిపిస్తారు. అయితే ఇది అనేక రకాల దుష్ప్రభావాలను కలిగిస్తుందని మీకు తెలుసా..?
Healthy Hair Care: ప్రస్తుత కాలంలో కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో జుట్టు సంరక్షణ చాలా ముఖ్యం. షాంపూ తర్వాత కండీషనర్ ఉపయోగించడం చాలా ముఖ్యం. కండీషనర్తో పాటు మీరు హెయిర్ రిన్స్ (శుభ్రపరచడం) చేయడం ద్వారా జుట్టును ఆరోగ్యంగా మెరిసేలా చేయవచ్చు. ఈ హోం రెమెడీస్ తో నేచురల్ హెయిర్ రిన్స్ చేస్తే ఎంతో మేలని సౌందర్య నిపుణులు పేర్కొంటున�
Hair fall:ఆపిల్ సైడర్ వెనిగర్ అంటే జుట్టు సంరక్షణలో సమర్థంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా హెయిర్ఫాల్ను నిరోధించడంలో మెరుగ్గా పనిచేస్తుందంటున్నారు. మరి జుట్టు సంరక్షణ కోసం దీనిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం రండి.