తెలుగు వార్తలు » Haathi Mere Saathi
రానా దగ్గుబాటి..భారత చలనచిత్ర సీమలో ప్రత్యేకత ఉన్న నటుడు. ఒక స్టార్‌గా కాకుండా నటుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ..తన మార్క్ వేస్తున్నాడు ఈ దగ్గుబాటి వారసుడు. బాషా బేధాలు ఉండవు..పాత్ర నిడివితో అస్సలు సంబంధం ఉండదు..నటించడానికి స్కోప్ ఉంటే చాలు పరకాయ ప్రవేశం చేస్తాడు రానా. అందుకే..తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషల్లో సినిమ�
రానా దగ్గుబాటి..ఈ హీరో..సారీ..సారీ హీరో అనడం కంటే నటుడు అనడం బెటర్. ఎందుకంటే మన భల్లాల దేవుడు ఎప్పుడూ హీరో అనే చట్రంలో ఇరుక్కుపోలేదు. కెరీర్ స్టార్టింగ్‌లోనే ‘లీడర్’ మూవీతో సోషల్ సబ్జెక్ట్‌తో టచ్ చేసిన రానా..ఆ తర్వాత ప్రతి సినిమాలో వైవిధ్యాన్ని చూపిస్తూ వస్తున్నాడు. హీరోగా, విలన్‌గా, సహాయ నటుడిగా, నిర్మాతగా అన్ని రంగ�
ప్రముఖ టాలీవుడ్ నటుడు రానా ఆరోగ్యంపై మరోసారి వదంతులు గుప్పుమన్నాయి. కిడ్నీ సంబంధిత వ్యాధితో రానా బాధపడుతున్నాడని.. అతడి మూత్రపిండాలను మార్పిడి చేయాలని టాలీవుడ్‌లో వార్తలు వినిపించాయి. అంతేకాదు రానాకు కిడ్నీ ఇచ్చేందుకు అతడి తల్లి ముందుకొచ్చిందని కొన్ని మీడియా వర్గాలు వెల్లడించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం రానాక�
కథ ఓకే అయ్యాక హీరో డేట్స్ కోసం ఒకరు లేదా ఇద్దరు దర్శకులు ఎదురుచూస్తుండటం మామూలుగా జరిగే విషయమే. అయితే వివైధ్య నటుడు రానా కోసం చాలా మంది దర్శకులు ఎదురుచూస్తున్నారు. అతడు డేట్స్ ఇస్తే తమ సినిమాలను మొదలుపెడదామని వారందరూ స్క్రిప్ట్స్‌తో సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం రానా ‘1945’, ‘హాథీ మేరీ సాథీ’ చిత్రాలలో నటిస్తున్నాడు. ఈ రె�