PM Modi in Gym: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం శంకుస్థాపన చేశారు. “ఫిట్ ఇండియా” అనే సందేశాన్ని దేశవ్యాప్తంగా వ్యాపింపజేస్తూ స్పోర్ట్స్ యూనివర్సిటీ శంకుస్థాపన చేసిన తర్వాత ప్రధాన మంత్రి మోడీ జిమ్‌కి వెళ్లారు.
ఫిట్నెస్ ప్రతీ ఒక్కరికి చాలా అవసరం. రోజంతా యాక్టివ్‌గా ఉండాలనుకోవడం, కండలు పెంచాలనుకోవడం తప్పు కాదు.. ఇందు కోసం ఫిట్నెస్ మంత్రను అనుసరించడంలో తప్పు లేదు..
Cat Viral Video: ఫిట్‌గా ఉండేందుకు చాలామంది జిమ్‌లల్లో తెగ కష్టపడుతుంటారు. గంటలకొద్ది ఎక్సర్సైజ్లు చేస్తూ చెమటోడుస్తుంటారు. అయితే.. ఇక్కడ ఓ విచిత్ర సన్నివేశం తెరపైకి
Heart Disease: ఈ రోజుల్లో జిమ్ చేయడం అనేది యువతకు ఒక ఫ్యాషన్‌గా మారింది. జిమ్, జాగింగ్, రన్నింగ్, వాకింగ్, వంటి ఆరోగ్యానికి మంచివే. కాని ఇవి చేసేటప్పుడు..
ఈ కారు పేరు ‘స్కేట్’. ఫ్రాన్స్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ సిట్రోన్ ఈ సరికొత్త ఎలక్ట్రిక్ కారును రూపొందించింది.‘స్కేట్’ కారు.. పేరుకు తగినట్టుగా స్కేటింగ్ బోర్డులా ఫ్లాట్‌గా ఉంటుంది.
Credit Card: ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) సరికొత్త క్రెడిట్ కార్డును అందుబాటులోకి తీసుకువచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ కి మద్దతుగా ప్రచారం చేస్తున్న మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కు కాస్త తీరిక దొరికినట్టుంది. ఈ నెల 1 న మిచిగాన్ లో ఓ జిమ్ ను విజిట్ చేసిన ఆయన..సరదాగా బాస్కెట్ బాల్ ను నెట్ లోని రింగ్ లోకి ‘త్రో’ చేశారు. అది కూడా చాలా దూరం నుంచే ! ఆ తరువాత ‘దటీజ్ వాట్ ఐ డూ’ అని, షూట్ �