Gupta Nidhulu: సుమారు ఓ 10మంది ఉంటారు. ఊరి చివర గుట్టపై తిష్ట వేశారు. హడావుడిగా వెళ్లి... ఏదో చేద్దామనుకున్నారు. ఇంతకీ వీళ్లందరికి గుట్టపైనే ఏం పని అనే డౌట్ గ్రామస్తులకు వచ్చింది. అదే డౌట్ వారి ప్లాన్‌కు అడ్డంకిగా మారింది. అంతే..
అమాయకులు ఉన్నంత వరకు మోసం చేసేవాళ్లు చేస్తూనే ఉంటారు.. అయితే వారి ముసుగు తొలగించినపుడే అసలు స్వరూపం బయట పడుతుంది. గుప్తనిధులు పేరుతో మోసం చేయాలని చూసిన ఓ చీటర్ ని చితకబాదారు. ఏదో ఒక చోట...
మూఢనమ్మకమే పెట్టుబడిగా భూమికి కన్నం వేస్తున్న కన్నింగ్ ఫెల్లోలు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. ఒకవైపు ప్రపంచం అంతా భవిష్యత్‌కి కాలానికి బాటలు వేసుకుంటుంటే...