ఆసియా మృగరాజులకు పుట్టినిల్లు అయిన గుజరాత్‌లోని గిర్ అడవుల్లో మరణమృదంగం జరుగుతోంది. అడవికి రాజైన సింహాలు.. గత మూడు మాసాల్లో 23 చనిపోయాయి. ప్రొటోజొవా పారాసైట్ కారణంగా వచ్చే బబేసియాతో.. ఈ సింహాలు ప్రాణాలు కోల్పోతున్నట్లు జునాగఢ్‌కు చెందిన ప్రధాన అటవీ సంరక్షణాధికారి డీటీ వాసుదేవ పేర్కొన్నారు. బ్లడ్ ప్రోటోజోవా పారాసైట�