ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 52952 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మృతుల సంఖ్య 1783కి చేరింది. అలాగే దేశంలో మహారాష్ట్ర తర్వాత గుజరాత్‌లోనే అత్యధిక కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇక ఈ రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి అసలు కారణం ఫిబ్రవరిలో జరిగిన ‘నమస్తే ట్రంప్’ అని ఆ రాష్ట�