నేలకు తాకిన బంతి ఎంత బలంగా తిరిగి వస్తుందో.. అదే విధంగా తిరిగి వచ్చాడు హార్దిక్ పాండ్యా(Hardik Pandya). గతేడాది గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఐపీఎల్(IPL 2022)లో పాల్గొన్నా చాలా తక్కువగా బౌలింగ్ చేశాడు.
ఆదివారం, మే 29, IPL (IPL 2022)కి చాలా ప్రత్యేకమైనది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఫైనల్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ (GT vs RR) పోటీపడనున్నాయి. ఐపీఎల్లో రాజస్థాన్ ఒక సారి ఛాంపియన్ అయినప్పటికీ, చాలా సంవత్సరాలు గడిచాయి...
RCB vs GT IPL Match Result:
Gujarat Titans: చివరి మ్యాచ్‌కు ముందు దొరికిన కాస్త విశ్రాంతిని వేడుకగా మార్చుకున్నారు. ఆటగాళ్లందరూ ఒక్కచోట చేరి సంతోషంగా గడిపారు. పాటలు పాడుతూ సరదాగా ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ ఎంజాయ్ చేశారు.
IPL 2022(IPL 2022)లో అద్భుత ప్రదర్శన చేస్తున్న లక్నో సూపర్‌జెయింట్స్(LSG), గుజరాత్ టైటాన్స్(GT)తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలయింది. మంగళవారం గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది...
ముంబై ఇండియన్స్(MI) వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. చివరి బంతి వరకు సాగిన ఉత్కంఠ పోరులో ముంబైనే విజయం వరిచింది. ఐపీఎల్ 2022(IPL)లో భాగంగా ముంబైలోని..
ఐపీఎల్ 2022(IPL 2022)లో భాగంగా గుజరాత్ టైటాన్స్(GT)తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్(Livingstone) తుఫాన్ బ్యాటింగ్ చేశాడు. సిక్సర్లతో స్టేడియాన్ని ఓరెత్తించాడు.
IPL 2022: వరుస విజయాలతో ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకున్న గుజరాత్‌కు పంజాబ్ షాక్ ఇచ్చింది. ఐపీఎల్ 2022(IPL 2022)లో భాగంగా డీవై పాటిల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్(PBKS), గుజరాత్ టైటాన్స్(GT)కు మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఐపీఎల్ 2022(IPL 2022)లో విఫలమవుతూ వస్తున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. ఈ సీజన్లో విరాట్ కోహ్లీ తన తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు...
Gujarat Titans vs Royal Challengers Bangalore Score: వరుస ఓటమిల తర్వాత ఎలాగైనా విజయాన్ని అందుకోవాలనే పట్టుదలతో ఉన్న బెంగళూరు టీమ్, గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో రాణించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు..