GST Scam: ఈ- వేబిల్లుల పరిశీలనలో కొత్త కుంభకోణం బయటపడింది. CGST దిల్లీ ఈస్ట్ కమిషనరేట్ దీనికి సంబంధించిన ఐదు సంస్థలను గుర్తించింది. ఈ సంస్థలు సంయుక్తంగా నకిలీ బిల్లులను వినియోగించి టాక్స్ క్రెడిట్ పొందాయని అధికారులు గుర్తించారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి సువాసనలు గుభాళిస్తున్నాయి. సెంట్ల వ్యాపారం కోట్ల వర్షం కురిపిస్తోంది. దర్యాప్తు సంస్థల సోదాల్లో వందల కోట్ల నోట్ల కట్టలు బయటపడుతున్నాయి.
యాంకర్ అనసూయకు జీఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. రూ.55లక్షల జీఎస్టీ కట్టాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. సర్వీస్ ట్యాక్స్ కింద రూ.80లక్షలు అనసూయ బకాయి ఉండగా.. రూ.25లక్షలు మాత్రమే కట్టింది. ఇక మిగిలిన రూ.55లక్షలు కట్టాలంటూ ఆమెకు తాజాగా నోటీసులు జారీ చేశారు. అయితే గత ఐదు రోజులుగా జీఎస్టీ అధికారులు పలువురు సెలబ్రిటీల ఇళ్�
తప్పుడు ఇన్వాయిస్ బిల్లులను పెట్టి.. జీఎస్టీ రిఫండ్లను పొందిన పలు సంస్థలపై డైరక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్సీ (డీజీజీఐ), డైరక్టరేట్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ)లు కలిసి దేశవ్యాప్తంగా సంయుక్త తనిఖీలు నిర్వహించాయి. కొందరు ఎగుమతిదారులు తప్పుడు పద్ధతుల్లో జీఎస్టీ రిఫండ్‌ను కోరుతున్న నేపథ్యంలో ఈ తని�