జీ7 దేశాల సదస్సులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పలువురు నేతలు పుతిన్ను హేళన చేస్తూ మాట్లాడారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చొక్కా లేకుండా గుర్రపు స్వారీ చేస్తున్న చిత్రాన్ని చూసి ఎగతాళి చేశారు.
G-7 Summit 2022 - India: ఉక్రెయిన్పై రష్యా దండయాత్రను భారత్ ఇప్పటివరకు ప్రశ్నించలేదు.. దీనిపై ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. ఇరుదేశాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలంటూ.. తటస్థ వైఖరిని అవలంభిస్తూ వస్తోంది.