తెలుగు వార్తలు » Greater Hyderabad Municipal Corporation
గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. విశ్వనగరం కావడానికి ఉవ్విళ్లూరుతున్న హైదరాబాద్‌లో గ్రేటర్ ఎన్నికల్లో- ప్రజాస్వామ్యం డీలాపడింది. పెద్దసంఖ్యలో ముందునిలిచి ఓటేయాల్సిన..
తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ నుంచి ఇద్దరు మాత్రమే (రఘునందర్ రావుతో కలిపి) ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ ఒకటిన సాధారణ సెలవు దినంగా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు...
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలయ్యాయి. మూడు రోజులపాటు జరిగిన ఈ ప్రక్రియలో పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 డివిజన్లకు...
ఆల్ అఫ్ ఎ సడన్‌గా వచ్చిపడిన బల్దియా ఎన్నికల సమరంలో విజయం టీఆర్ఎస్‌దేనని జోస్యం చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు. టీఆర్ఎస్ సొంతంగా...
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ లీడర్లకు దిశానిర్దేశం చేసిన గులాబీ బిగ్ బాస్ కే.చంద్రశేఖర్ రావు.. ఓ విషయాన్ని పూర్తిగా మెండ్ల నుంచి డిలీట్ చేయాలని పార్టీ వర్గాలను కోరారు. ఇంతకీ ఆ మ్యాటర్ ఏంటి ?
జీహెచ్ ఎంసీ పరిధిలో రూ.15 వేల ఆస్తి పన్ను కట్టేవారికి 50 శాతం..ఇతర పట్టణాల్లో రూ.10 వేల ఆస్తి పన్ను కట్టేవారికి 2020-21 సంవత్సరానికి 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు దీపావళి సందర్భంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.
అటు దుబ్బాక ఉప ఎన్నిక ముగిసిందో లేదో ఇటు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. తాజా ఆదేశాల ప్రకారం నవంబర్ 21వ తేదీ లోగా నిర్వహించాల్సిన పనులను గ్రేటర్ అధికారులకు కమిషనర్ పురమాయించారు.
హైదరాబాద్ మహా నగరాన్ని వేధిస్తున్న ఓ జఠిలమైన సమస్యకు పరిష్కారం కనిపెట్టే దిశగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఓ కీలక ముందడుగు వేసింది. నగరంలో ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోతున్న వ్యర్థాలను ఇకపై..
హైదరాబాద్‌లో చెరువులు, నాలాల భూములను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల కూల్చివేత ప్రారంభమైంది. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దగ్గరుండి కూల్చివేత పనులను పర్యవేక్షించారు.