Aadhar Services In Grama Sachivalayam: కొత్త ఆధార్ కార్డు తీసుకోవాలని అనుకుంటున్నారా.? ఆధార్లో ఏవైనా మార్పులు చేయాల్సిన అవసరం ఉందా.? ఇలాంటివన్నీ కూడా త్వరగా పరిష్కారం అయ్యేలా ఏపీ ప్రభుత్వం ఇక నుంచి గ్రామ సచివాలయాల్లో ఆధార్ సేవలను ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రజలకు మరింత అందుబాటులో ఉండే విధంగా ఈ మేరకు చర్యలు తీసుకోవాలని జగన్ సర్కార్ ప్�