Urdu Language: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పలు కీలక చట్టాల సవరణలకు ఆమోదం పలకడంతోపాటు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రెండో భాషగా ఉర్దూను గుర్తిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయించింది.
AP Assembly budget session 2022: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం.. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజునే వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఎవరూ ఊహించని విధంగా గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలి జగన్ ప్రభుత్వంపై పోరుకు తెలుగు తమ్ముళ్లు మరో ముందడుగు వేశారు.
AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగంతో మొదలయ్యాయి. గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసగించారు (Governor speech). వైసీపీ ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై..
ఇవాళ్టి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక మొదటిసారి పూర్తిస్థాయి సమావేశాలు జరగబోతున్నాయి.
Telangana Politics: గవర్నర్‌ను పట్టించుకోవడం లేదు. అవమానిస్తున్నారు. ప్రొటోకాల్ పాటించడం లేదు. వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదు..
గవర్నర్(Governor) ప్రసంగం లేకుండానే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు(Telangana Assembly Meetings) నిర్వహించాలని సీఎం కేసీఆర్(CM KCR) నిర్ణయం తీసుకోవడం దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్...
అమరావతి : ఏపీ శాసనసభ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఈ తీర్మానాన్ని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదోర ప్రవేశపెట్టగా..ప్రభుత్వ విప్ ముత్యాలనాయుడు బలపరిచారు. కాగా ప్రభుత్వం ఏర్పాటయ్యాక శాసనసభ సమావేశాల తొలిరోజు స్పీకర్ ఎన్నిక సందర్భంగా అధికార, �
గవర్నర్ ప్రసంగంలో కేవలం నవరత్నాల గురించి మాత్రమే ప్రస్తావించారంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ. చేతి వృత్తుల గురించి వదిలేశారన్నారు. కేవలం జలయజ్ఞం గురించి మాత్రమే మాట్లాడారని, అమరావతి నిర్మాణం గురించి ఎక్కడా మాట్లాడలేదని బాలకృష్ణ పెదవి విరిచారు. నిన్న అసెంబ్లీలో వైసీపీ నేతలు చేసిన విమర్శలపై ప్రజలు ఆలోచిస్తార
మూడో రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీలో ఉభయసభలను ఉద్ధేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. ముందుగా కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. బడుగు వర్గాల అభ్యన్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. పోలవరాన్ని స్పీడ్‌గా పూర్తిచేస్తామన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించటమే మా లక్ష్యమన్నారు. టెం