ఉత్తరాది రాష్ట్రాల తరువాత మెల్లగా దక్షిణాది రాష్ట్రాలపై కన్ను వేస్తోంది కాషాయ పార్టీ. తొలి విడత టార్గెట్ కర్ణాటకలో తన ప్రయోగం చేసి సక్సెస్ అయింది. అక్కడ కాంగ్రెస్-జేడీ-ఎస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని కూల్చివేసి.. తన బీజేపీ సర్కార్ ను అధికార పీఠంపై కూచోబెట్టగలిగింది. ఇందుకు పార్టీ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్ షా వేసిన