కశ్మీర్ లోయలో శాంతిని భంగపరచవద్దంటూ రాహుల్ గాంధీ బృందం జమ్ము కశ్మీర్ పర్యటన సందర్భంగా వారికి అక్కడి ప్రభుత్వం విఙ్ఞప్తి చేసింది. ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత జమ్ము కశ్మీర్ పరిస్థితిని సమీక్షించడానికి కశ్మీర్ సందర్శించాలన్న జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్య పాల్ మాలిక్ చేసిన ప్రతిపాదనను రాహుల్ గాంధీ అంగీకరించారు. దీంత�
జమ్మూ కాశ్మీర్ కు స్వయం నిర్ణయాధికారాన్ని కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న అనంతరం మొట్టమొదటిసారిగా 73 వ స్వాతంత్య్ర దినోత్సవాలు నిరాడంబరంగా జరిగాయి. అయితే 144 సెక్షన్ వంటి నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి. దీంతో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది.
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లో 400 మంది రాజకీయ నాయకులకు భద్రతను పునరుద్ధరించారు. రాజకీయ నాయకులకు భద్రతను పునరుద్ధరిస్తున్నట్లు గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఉత్తర్వులు జారీ చేశారు. పుల్వామా ఘటన తరువాత కాశ్మీర్ వేర్పాటువాదులతో సహా అనేకమందికి భద్రతను ఉపసంహరిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎన్ని�