ప్రభుత్వ వాహనాల్లో తమ పెంపుడు జంతువులను తీసుకువెళ్లేవారు తప్పనిసరిగా వాటికి కూడా టికెట్ తీసుకోవలసిందే. ఇదే కోవలో కోడికి టికెట్ తీయలేదని ఓ వ్యక్తికి రూ.500ల ఫైన్ వేసింది కర్ణాటక ఆర్టీసీ. ఈ వ్యక్తి మూడు కోళ్లతో మంగుళూర్కి వెళ్తున్నాడు. కర్ణాటక ఆర్టీసీ బస్సులో పక్షులు, జంతువులను తీసుకువెళ్లాల్సి వస్తే, విధిగా వాటికి అర