గుండె లయ తప్పుతోంది. 40 ఏళ్ల వయసులోనే మొరాయిస్తోంది. చెట్టంత మనిషినీ ఉన్నట్టుండి కుప్పకూల్చుతోంది. ఆరోగ్యం పట్ల అనునిత్యం అప్రమత్తంగా ఉండే వాళ్లూ సడెన్గా చనిపోతున్నారు. అయితే యువ గుండెల్లో ఎందుకీ కల్లోలం...
Mekapati Goutham Reddy's Funeral: ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. నెల్లూరులోని ఆయన ఇంటినుంచి బుధవారం ఉదయం ప్రారంభమైన అంతిమయాత్ర
Mekapati Goutham Reddy's Funeral: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు మేకపాటి అంత్యక్రియలు జరగనున్నాయి.
తైవాన్ భాగస్వామ్యంతో మరింత వేగంగా ఏపీలో పారిశ్రామికాభివృద్ధికి పాటు పడతామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పారు. తైవాన్ బై సైకిల్ ఎగుమతులకు గల అవకాశాలపై మంత్రి మేకపాటి తైవాన్ ప్రతినిధులకు అమరావతిలో ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ-బై సైకిల్ కు గ్రామీణ ప్రాంతాలలో చాలా డిమాండ్ ఉందన్న ఆయన, తైవాన్ కంపెనీల సహకారంతో న
చూస్తుంటే.. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం తెగేట్టు లేదు. కరోనా కారణంగా ఆపివేసిన ఈ ఎన్నికల్ని ఇప్పుడు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. దీంతో ఎన్నికల నిర్వహణపై అన్ని పార్టీలతో సమావేశాన్ని నిర్వహించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ప్రకటించారు. అయితే, ఇప్పుడు ప్రభుత్వం మొండికేస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి గౌతమ్ ర�