ముంబయి: టీమిండియా ప్రపంచకప్‌ల వీరుడు యువరాజ్ సింగ్ అభిమానులను మురిపించాడు. తనదైన శైలిలో రివర్స్ స్వీప్ సిక్సర్‌తో అలరించాడు. చాన్నాళ్ల తర్వాత అతడి నుంచి వైవిధ్యమైన షాట్ చూసిన ఆడియెన్స్ ఫిదా అయ్యారు. దీంతో వెంటనే ఆ సిక్సర్ల వీడియోను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. మాలెలోని ఎకువేణి స్పోర్ట్స్ మై�