బికనీర్: రాజస్థాన్ రాష్ట్రం బికనీర్ జిల్లా దేశ భక్తిని చాటుతోంది. మొన్నటికి మొన్న ఇక్కడి కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకుని వార్తల్లోకి ఎక్కాడు. ఈ ప్రాంతం పాకిస్థాన్ సరిహద్దులో ఉంటుంది. దీంతో పాకిస్థాన్‌కు చెందిన వారు 48 గంటల్లో బికనీర్ను విడిచి వెళ్లిపోవాలని అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు తాజాగా బికనీర్ జి�