Google Pay: భారత డిజిటల్ చెల్లింపుల వ్యాపారంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న గూగుల్ పే తాజాగా సరికొత్త వాలెట్ సేవలను(Wallet Services) ప్రకటించింది. ఈ అప్డేటెడ్ గూగుల్ వాలెట్ యాప్ ద్వారా పలు రకాల సర్వీసులు వినియోగదారులకు అదనంగా అందుబాటులోకి రానున్నాయి.
పేటీఎం పేరెంట్ సంస్థ వన్97 కమ్యూనికేషన్ లిమిటెడ్ మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరానికి గతంలో కంటే మూడు రెట్ల నష్టాన్ని చవి చూసింది. పేటీఎం బ్రాండ్ నిర్మాణం కోసం, వ్యాపార విస్తరణ కోసం భారీ ఎత్తున ఖర్చు చేసింది. ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో ఏకీకృత ప్రాతిపదికన కంపెనీ నష్టం మార్చి 31వ తేదీ నాటికి రూ.4,217.20 కోట్లకు పెరిగింది