బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్.. నేడు(2021 మార్చి 2)న 975 ఎపిసోడ్కి ఎంటర్ అయ్యింది. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ కార్తీక దీపం.
సీరియల్స్నందు ‘కార్తీక దీపం’ వేరయా. అవును ఈ సీరియల్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Channel No. 1459
Channel No. 905
Channel No. 722
Channel No. 1667
Channel No. 176