ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ ఐ ఫోన్ 11 సిరీస్ను లాంచ్ చేసింది. ఐ ఫోన్ 11, ఐ ఫోన్ 11 ప్రో, 11 ప్రో మాక్స్లను కాలిఫోర్నియా సంస్థ ప్రధాన కార్యాలయంలో స్టీవ్ జాబ్స్ ధియేటర్లో ఆవిష్కరించారు. తక్కువ వెలుగులోనూ స్పష్టంగా చిత్రాలు తీయగలిగే మెషిన్ లెర్నింగ్ సాంకేతికతను ఐ ఫోన్ 11 ప్రో, ప్రో మాక్స్లో అమర్చారు. అత్యంత శక్తివంతమైన ఏ 13 �