అమెరికా అధ్యక్షునిగా పదవిని చేపట్టనున్న జో బైడెన్ వైట్ హౌస్ లో ఎంటరయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. 73 రోజుల్లోగా ఆయన శ్వేతసౌధం లోకి ప్రవేశించాల్సి ఉంటుంది. మరో వైపు ట్రంప్ తన ఓటమిని అంగీకరించడానికి ఒప్పుకోవడంలేదు. వాషింగ్టన్ సమీపంలో ఆయన గోల్ఫ్ ఆడుకుంటూనే.. బైడెన్ గెలుపును సవాలు చేస్తూ కోర్టుల్లో దావాలు వేసే యో�