తెలుగు వార్తలు » Golden Ration Of Beauty Phi standards
ఈ సృష్టిలోని అద్భుతాల్లో స్త్రీ కచ్చితంగా ఉంటుంది. అందుకే వారి అందాన్ని పొగిడేందుకు అప్పటి కవులు ప్రకృతిని వాడుకునేవారు. కాగా ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళ ఎవరో తెలుసా..? సూపర్ మోడల్ బెల్లా హదీద్(23). గ్రీకు మ్యాథమేటిక్స్ ప్రకారం ఆమె అందం ప్రపంచంలోని అందరి కన్నా మిన్నా అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రా�