తెలుగు వార్తలు » Gold Rates in Hyderabad Today
బంగారం అంటే ఇష్టపడని మహిళలు అంటూ ఎవరూ వుండరు. కాని రోజు రోజుకి బంగారం ధరలు అందనంత స్థాయికి చేరుతున్నాయి. అంతర్జాయ మార్కెట్లలో బంగారం ధరలు కొండెక్కి కూర్చుంటున్నాయి. తాజాగా ఇంటర్నేషనల్ మార్కెట్‌లో బంగారం ధర 15 వందల డాలర్లకు చేరుకుంది. ఇండియాలో 10 గ్రాముల బంగారం 38 వేల 500 రూపాయలకు చేరుకుంది. రెండ్రోజుల్లోనే బంగారం ధర 663 రూపా�