బంగారం కొనాలి అనుకునే వారికి గుడ్ న్యూస్. పసిడి ధర మళ్లీ తగ్గిపోయింది. హైదరాబాద్ మార్కెట్లో బుధవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.140 తగ్గుదలతో రూ.39,770కు తగ్గింది. గ్లోబల్ మార్కెట్లో బలమైన ట్రెండ్ ఉన్నా కూడా దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పడిపోవడం బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చె
బంగారం ధర పెరుగుదలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర గురువారానికి 40వేల రూపాయలు దాటింది. వెండి కూడా కిలో 49 వేల రూపాయలకు చేరింది. అయితే బంగారం ధర రికార్డు స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. హైదరాబాద్ బులియన్ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర 40,300 రూపాయలు, వెండి కిలో 49 వేల రూపాయలు ఉంది. అంతర్జాతీయ లావాదే�
బంగారం ధరలు రోజురోజుకి కొండెక్కి కూర్చుంటున్నాయి. పెట్టుబడి దారులకు ఇది శుభవార్తే అయినా.. కొనుగోలు దారులకు బ్యాడ్ న్యూస్ అవుతుంది. రానున్న రోజుల్లో బంగారం కొనాలి అంటే ఆలోచించాల్సిన పరిస్థితి కలుగుతోంది. ముఖ్యంగా పాకిస్తాన్లో బంగారం ధర వింటే గుండె వణకాల్సిందే. ఇండియాతో పోలిస్తే.. పాకిస్తాన్లో బంగారం ధర రెండింతలు ఎ