మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi )లైనప్ చేసిన సినిమాలు వరసగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.. నో గ్యాప్ అంటూ బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు చిరు.
మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రంగా గాడ్ ఫాదర్ రానున్న విషయం తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైనప్ చేసిన విషయం తెలిసిందే.. ఆచార్య తో రెడీగా ఉన్న చిరు.. ఆతర్వాత గాడ్ ఫాదర్ అంటూ రంగంలోకి దిగడానికి రెడీగా ఉన్నారు.
మెగా స్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాను ఏప్రిల్ 1న విడుదల చేయనున్నారు.