గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ఠ బోటు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ క్షతగాత్రులు ఒక్కొక్కరూ ఆ భయానక క్షణాలను తలచుకుంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. బోటులో అత్యధికులు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే ఉన్నారు. హైదరాబాద్కు చెందిన సీహెచ్ జానకి రామారావు ప్రమాద సమయంలో శవాసనం వేసి ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డార