కాయకష్టం చేయటానికి బద్దకించిన ఓ వ్యక్తి దొంగతనాలకు అలవాటు పడపడ్డాడు. ఇళ్లలోకి వెలితే ఎవరైనా పట్టుకొని బడిత పూజ చేస్తారని అనుకున్నాడేమో...గానీ, తను చోరీ చేయటానికి ఓ గుడిని ఎంచుకున్నాడు. భోజనాల్లో ఇష్టం లేని ఆహారం పక్కన పెట్టేసినట్లు
హిందూ మత ఆచారాల ప్రకారం.. పూజ సమయంలో ఎర్రచందనంను తిలకంగా వినియోగిస్తారు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఎర్ర చందనంతో అనేక రకాల పరిహారాలు కూడా చేయవచ్చు. జీవితంలోని అనేక ఇబ్బందులను, ఆర్థిక సమస్యలను తొలగించడానికి ఇది ఉపకరిస్తాయి.
ప్రధాని మోదీ కేదార్ నాథ్ ఆలయ గుహల్లో శనివారమంతా ధ్యానముద్రలో గడిపారు. మోక్షానికి దగ్గరి దారి ధ్యానమే అంటూ రోజంతా ఓ ‘ సన్యాసి ‘ గా మారిపోయారు. ఈ ‘ రాజకీయ సన్యాసి ‘ తన ధ్యానం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ..కేదార్నాథ్ అంటే తనకెంతో ఇష్టమని, ఈ ధ్యానంలో తాను దేవుడ్ని ఏమీ కోరలేదని తెలిపారు. ఆ భగవంతుడు నాకు అన్నీ ఇచ్�
న్యూజెర్సీలోని సాయిదత్తపీఠానికి శివరాత్రి సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఆలయం ప్రారంభమై ఐదేళ్లు పూర్తయిన తరుణంలో ప్రత్యేకించి, రుద్రహోమం, రుద్రాభిషేకం చేశారు. అభిషేకంతో పాటు భజన కార్యక్రమాల్ని నిర్వహించారు. కొన్ని వేల మంది ప్రవాసులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.