మేకపోతు పెద్ద మొత్తంలో పొగను పీల్చుతూ... గాలిలోకి వదడాన్ని చూసి చాలామంది షాక్ తింటున్నారు. ఇదెలా సాధ్యం అని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది.
Goat Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఇంకొన్ని