తెలుగు వార్తలు » gitam university
విశాఖపట్టణంలో గీతం కట్టడాల కూల్చివేతపై ఏపీ హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసింది. కూల్చివేతల వ్యవహారంలో సోమవారం వరకు తదుపరి చర్యలు నిలపాలని
విశాఖలోని గీతం విశ్వవిద్యాలయంపై జగన్ సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు చినరాజప్ప విమర్శించారు. తన పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం ఇలాంటి వికృత చేష్టలకు, వింతపోకడలకు పోతున్నారని ఆరోపించారు. అధికారులంతా దసర సెలవుల్లో ఉండగా కనీసం నోటీసు ఇవ్వకుండా కూల్చివేతకు తెగబడటం ప్రభ
ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టడాలు జరిపారంటూ ఈ ఉదయం ప్రభుత్వం కూల్చివేసిన విశాఖ గీతం వర్శిటీ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. “ఎంతోమంది విద్యార్ధుల చదువులకు, యువత ఉపాధికి, రోగుల వైద్యానికి దోహదపడుతోన్న విశాఖలోని అత్యున్నత ‘గీతం’ విద్యాసంస్థల కూల్చివేతలను ఖండిస్తున్నాను. కోర్టులో ఉన్న వివాదం�
సాగరనగరం విశాఖతీరంలోని ప్రఖ్యాత గీతం యూనివర్సిటీ దగ్గర అక్రమ నిర్మాణాల తొలగింపు చేపట్టారు. ఎండాడ, రుషికొండ పరిధిలో 40.51 ఎకరాల ప్రభుత్వ భూమిని.. గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఆక్రమించినట్టు గుర్తించిన అధికారులు ఈ తెల్లవారుజామునుంచి కూల్చివేత పనులు మొదలు పెట్టారు. విశాఖ ఆర్డీవో కిషోర్ ఆధ్వర్యంలో ఆక్రమణల తొలగింపు జరుగు�