దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులకే రక్షణ కరువయ్యింది. హెల్మెట్ పెట్టుకోవాలని అన్నందుకు ఓ జంట వాళ్ల ఫ్రెండ్స్ పోలీసులపై దాడి చేశారు. పబ్లిక్ ముందే వాళ్లు రెచ్చిపోయారు.
ప్రపంచంలోనే అతి ఎక్కువ జనాభా కలిగిన దేశం చైనా. అయితే గత కొన్నేళ్లుగా జననాల రేటు దారుణంగా పడిపోయింది. అంతేకాదు.. అమ్మాయిల కంటే అబ్బాయిల సంఖ్య అధికంగా ఉంది.
ఈ విశ్వం ఎన్నో వింతలు.. ఎన్నో విశేషాలు, ఎవరికీ అంతు చిక్కని రహస్యాలు దాగున్నాయి. కొన్ని మిస్టరీలను ఛేదించడం సైన్స్ వల్ల కూడా సాధ్యం కాదు. తాజాగా ఈ జాబితాలో మరో మిస్టరీ వచ్చి చేరింది.
స్నేహం విలువను కళ్లకు కట్టినట్లు చూపుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కేరళకి చెందిన అలిఫ్ మహమ్మద్ పుట్టుకతోనే దివ్యాంగుడు. కొల్లాంలోని డీబీ కాలేజ్‌లో బీకామ్ చదువుతున్నాడు.
Love Story: ప్రస్తుత టిండెర్, బంబుల్ వంటి డేటింగ్ యాప్‌ల యుగంలో బాయ్‌ఫ్రెండ్-గర్ల్‌ఫ్రెండ్ కలవడం పెద్ద సమస్యేమీ కాదు. కుడి చేత్తో ఇలా ఫోన్ స్వైప్ చేస్తే చాలు..
Girls Died in Bihar: ఆరుగురు బాలికలు.. చిన్నప్పటి నుంచి స్నేహితురాళ్లు.. అందరూ ఆడుతూపాడుతూ కలిసికట్టుగా బడికెళ్లి చదువుకునే వారు. ఏమైందో ఏమో కానీ వారంతా ఒకేసారి విషం తాగారు.
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం రకరకాల వీడియోలు చూస్తుంటాం. తాజాగా.. ఓ కారుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వాస్తవానికి రోడ్డుపై నడిచేటప్పుడు లేదా డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రమాదాలు కొనితెచ్చుకున్నవాళ్లమవుతాం.