తెలుగు వార్తలు » #GHMCElections
జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక విధానంపై రాష్ట్ర ఎన్నికల సంఘం సర్క్యులర్జారీ చేసింది. కార్పొరేటర్లు సహా ఎక్స్ అఫీషియో సభ్యులు చేతులెత్తే..
జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని.. సిద్ధంగా ఉండాలని టీఆర్ఎస్ కార్పొరేటర్లకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొరేటర్లతో
తెలంగాణ భవన్‌లో కొత్తగా ఎంపికైన కార్పోరేటర్లు, బల్దియాలోని మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. గ్రేటర్ ఫలితాలపై సమీక్ష చేస్తున్నారు. ఇదే సమావేశంలో మేయర్ ఎంపిక గురించి స్పష్టత ...
గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలపై తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మరికాసేపట్లో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతోపాటు బల్దియా పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో హంగ్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఓటర్లు ఏ పార్టీకీ స్పష్టమైన అధిక్యం కట్టబెట్టలేదు. మొత్తం 150 డివిజన్లు ఉన్న బల్దియాలో మేయర్ పీఠం దక్కాలంటే 76 సీట్లు సాధించాలి. అయితే ఏ పార్టీ కూడా మేజిక్..
గ్రేటర్ ఎన్నికల్లో ఫలితాల లెక్కింపు కొనసాగుతుంది. మేయర్ పీఠం కైవసం దిశగా అధికార పార్టీ టీఆర్‌ఎస్ దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఈసారి మేయర్ పీఠం దక్కే ఆ లక్కీఫెలో ఎవరనే ఊహగానాలు ఊపందుకున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠంపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మేయర్ పీఠంపై ఎవరు కూర్చునేది నిర్ణయించేందుకు ఇంకా రెండు నెలల సమయం ఉందన్నారు...
గ్రేటర్ ఎన్నికల సమరం ముగిసింది.. బ్యాలెట్ బాక్సులు ఆయా కేంద్రాలకు తరలివెళ్లాయి. ఓటరు తీర్పు బ్యాలెట్ పెట్టెల్లో నిక్షిప్తమైంది.. అన్ని పార్టీల నేతలు, అభ్యర్థులు కౌంటింగ్‌పై దృష్టి పెట్టారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.
GHMC Election Results 2020 : గ్రేటర్ ఎన్నికల ఫలితాలలో ఎక్కడి నుండి మొదటి రౌండ్ కి సంబంధించిన ఫలితాలు ముందుగా రాబోతున్నాయి .. ఇప్పటి వరకు ఆ కౌంటింగ్ ప్రోసెస్ ఏ దశలో ఉంది ..
హైదరాబాద్ గ్రేటర్ లో నిలిచేది ఎవరు.. మేయర్ స్థానాన్ని దక్కించుకునేది ఎవరు ..? మరోసారి గ్రేటర్ స్థానాన్ని దక్కించుకుంటాం అని తెరాస ధీమా వక్తం చేస్తుంది...