తెలుగు వార్తలు » Germany finance minister found dead
కరోనా వైరస్ ప్రపంచంలో అల్లకల్లోలం క్రియేట్ చేస్తోంది. ప్రపంచంలోని 200 పైగా దేశాలు ఈ వైరస్ తో జీవన్మరణ సమస్యను ఎదుర్కుంటున్నాయి. తాజాగా జర్మనీలోని హెస్సే రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ షఫెర్ కరోనా వైరస్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. కోవిడ్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళనతో ఆ�