George Floyd Case: అమెరికాకు చెందిన జార్జ్ ఫ్లాయిడ్ కేసులో తీర్పు వచ్చింది. ఫ్లాయిడ్‌ను చంపినందుకు దోషిగా తేలిన పోలీసు డెరెక్ షావిన్‌కు 22 సంవత్సరాల 6 నెలల జైలు శిక్ష విధించారు.
గతేడాది మిన్నియాపోలిస్‌లో శ్వేతజాతి పోలీసు చేతిలో చనిపోయిన నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ కుటుంబానికి నష్టపరిహారంగా చెల్లించడానికి స్థానిక అధికార యంత్రాంగం అంగీకరించింది.
రేసిజానికి, పోలీసుల అమానుషానికి వ్యతిరేకంగా అమెరికాలో శాంతియుతంగా నిరసన చేస్తున్న ఆందోళనకారులకు తాను 10 లక్షల డాలర్ల విలువైన ఫేస్ మాస్కులను, ప్రొటెక్టివ్ షీల్డులను విరాళంగా ఇస్తున్నానని భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త..
జాత్యహంకారం రూపుమాపే దిశగా దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. 2025కల్లా లీడర్షిప్ స్థానాల్లోని ఉద్యోగుల్లో నల్లజాతివారు ఇతర మైనారిటీ గ్రూపుల వారు కనీసం 30 శాతం ఉండేలా చూసేందుకు
కొంతమంది పోలీసులు అనుమానితులను అదుపు చేసేందుకు వారి మెడపై కాలితో నొక్కడం వంటి పద్దతులను పాటిస్తుంటారని, సహజంగా చెప్పాలంటే వీటిని నిషేధించవలసిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..
అమెరికాలో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా ఆందోళన చేస్తున్నవారికి మద్దతు ప్రకటిస్తూ.. , వారి 'గౌరవ చిహ్నం' గా ఓ వీధికే పేరు పెట్టారు.'బ్లాక్ లివ్స్ మ్యాటర్ ప్లాజా'..
అమెరికాలో నల్లజాతీయుడైన జార్జి ఫ్లాయిడ్ మృతికి సంతాపం తెలిపిన ఈ విండీస్ ప్లేయర్... అనంతరం జాతి వివక్షపై కామెంట్స్ చేశాడు. అన్ని క్రీడల్లాగే క్రికెట్లోనూ వర్ణ వివక్ష ఉందని పేర్కొన్నాడు.