గత నెలలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్(General Bipin Rawat) మరణానికి కారణమైన హెలికాప్టర్ క్రాష్ కి కారణాలను భారత వైమానిక దళం(IAF) తన నివేదికలో ఇటీవల వెల్లడించింది. సాధారణంగా ఇటువంటి ప్రమాదాలు జరిగినపుడు విచారణకు నెలల సమయం పడుతుంది.
Bipin Rawat: భారతదేశ చరిత్రలో చీకటి రోజుగా 2021 డిసెంబర్ 8 వ తేదీ చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ గురువారం..