Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గని'. బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ మెగా హీరోతో రొమాన్స్ చేయనుంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ (Varun Tej) ప్రొఫెషనల్ బాక్సర్‌గా కనిపించనున్నాడు.
Bala Krishna: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'అన్‌స్టాబబుల్ విత్ ఎన్బీకే' అనే టాక్‌షోకు సంబంధించే చర్చ జరుగుతోంది. తొలి తెలుగు ఓటీటీ ఆహా వేదికగా..
RX100 Karthikeya New Movie: 'ప్రేమతో మీ కార్తిక్' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు హీరో కార్తికేయ. తొలి సినిమాతో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేని కార్తికేయ.. రెండో చిత్రం 'ఆర్ ఎక్స్100తో' ఒక్కసారిగా...
అక్కినేని యంగ్ హీరో అఖిల్ సరైన హిట్ లేక సతమత పడుతున్నాడు. చేసిన సినిమాల్లో ఒకటికి కూడా అఖిల్ కు హిట్ ను తెచ్చిపెట్టలేక పోయాయి. ప్రస్తుతం ఈ కుర్ర హీరో ఆశలన్నీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా...
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాప్ బ్యానర్స్‌లో గీతా ఆర్ట్స్ కూడా ఒకటి. ఇప్పుడు ఆ పేరే కేటుగాళ్లకు బాగా కలిసి వచ్చింది. గీతా ఆర్ట్స్ పేరును వాడుకుంటూ అమ్మాయిలకు వల వేశారు కొందరు కేటుగాళ్లు. ఏకంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పక్కనే హీరోయిన్ ఛాన్స్ అంటూ అమ్మాయిలను..
కథల విషయంలో మెగాస్టార్ చిరంజీవికి మంచి పట్టు ఉంటుంది. అందుకే ఆయనను ఒప్పించడమన్నది అంత ఈజీ కాదు. పెద్ద పెద్ద దర్శకులు సైతం ఆయనను మెప్పించలేకపోయిన సందర్భాలు చాలానే ఉంది. ఇదిలా ఉంటే తన కథలతో పాటు మెగా హీరోల కథలను కూడా చిరంజీవి వింటూ ఉంటారన్న టాక్ ఫిలింనగర్లో ఉంది. చిరు ఓటేసిన కథల్లో నటించిన మెగా హీరోలు కూడా పలు హిట్లను
గతేడాది టాలీవుడ్లో వచ్చిన మంచి చిత్రాల్లో ‘జెర్సీ’ ఒకటి. క్రికెట్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం నాని కెరీర్లో గుర్తుండిపోయే సినిమా లిస్ట్‌లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలే కాదు.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. షాహిద్ కపూర్ హీరోగా నటిస�
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం అల వైకుంఠపురములో. ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి అన్ని చోట్ల పాజిటివ్ టాక్ వచ్చింది. అంతేకాదు ఇందులో బన్నీ నటన సూపర్ అంటూ అందరూ కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఈ చిత్రం ఫుల్ మీల్స�
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మాటల్లో ఎన్నో జీవిత సత్యాలు ఉంటాయి. ఆయన సినిమాల్లో బంధాల గొప్పదనం ఉంటుంది. కుటంబం మొత్తం హాయిగా కూర్చొని హాయిగా చూసేలా ఆయన చిత్రాలు ఉంటాయి. అందుకే టాలీవుడ్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి త్రివిక్రమ్ రచన గురించిన టెక్నీన్ను బయటప
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇరు వర్గాల పెద్దల ఆశీర్వాదంతో 2011 మార్చి 6వ తేదిన ఈ ఇద్దరు ఒక్కటయ్యారు. వీరి జంటకు అల్లు అయాన్, అర్హ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా అన్యోన్యంగా ఉంటోన్న ఈ జంట.. టాలీవుడ్లో క్రేజీ కపుల్స్‌లో ఒకరిగా పేరొందా�