GDP: దేశ ఆర్థిక పరిస్థితుల అంచనా వేసేందుకు సహజంగా జీడీపీ గణాంకాలను గమనిస్తుంటారు. కానీ.. ఈ జీడీపీకి, ద్రవ్యోల్బణానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
GDP Rate Cut: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో భారత ఆర్థిక వృద్ధి రేటు (జీడీపీ) అంచనాను ప్రపంచ బ్యాంకు మంగళవారం తగ్గించింది. దీని వెనుక కారణాలను తన నివేదికలో వెల్లడించింది.
GDP: భారత ఆర్థిక వ్యవస్థ గత ఏడాది 6.6 శాతం సంకోచం నుంచి 2021-22లో 8.7 శాతనికి మెరుగుపడింది. అయితే ఈ సూచీల సంఖ్యలు ఆర్థిక వ్యవస్థలోని మందగమనాన్ని కప్పిపుచ్చుతున్నాయి.
Sri lanka Crisis: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక ప్రపంచానికి పలు గుణ పాఠాలు నేర్పిస్తోంది. ఆదాయాన్ని సరిగ్గా అంచనా వేయకుండా అప్పుల కుప్పగా మారిన దేశం, ఆర్థికంగా పూర్తిగా దెబ్బతింది. ఆ దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ.373గా ఉంది. ఇక లీటర్ డీజిల్ ధర రూ.329కి చేరిందంటే...
Britain Recession: బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ ఈ వేసవిలో మాంద్యంలోకి జారుకునే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం UK వినియోగదారుల వ్యయాన్ని పరిమితం చేస్తోంది.
Economic crisis: దేశంలోని కొన్ని రాష్ట్రాలు పాటిస్తున్న పద్ధతులు కారణంగా త్వరలోనే అవి శ్రీలంక(Srilanka Crisis) లాంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనపై ఇప్పటికే ప్రధానికి నివేదించారు.
Billionaires: ప్రపంచంలో ఎక్కువమంది బిలియనీర్లు(World Billionaires) కలిగి ఉన్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. 2022 వివరాల ప్రకారం ఇందులో ఆ దేశాలు ముందువరుసలో ఉన్నాయి.
అక్టోబర్-డిసెంబర్ 2021లో GDP వృద్ధి 5.4%గా ఉంది, ఇది మునుపటి త్రైమాసికంతో పోలిస్తే 3% తక్కువ. అంతకుముందు జులై-సెప్టెంబర్ 2021లో, ఆర్థిక వ్యవస్థ 8.4% వేగంతో వృద్ధి చెందింది.
Green Energy: గ్రీన్ ఎనర్జీలో భారత్ అగ్రగామిగా నిలుస్తుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ అన్నారు. ఇది క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ కోసం సమయం. కొత్త తరం పారిశ్రామికవేత్తలు రాబోయే 20 ఏళ్లలో భారతదేశానికి చాలా సహాయం చేస్తారు.