నోయిడా ప్రాంతానికి చెందిన రాజీవ్ (21) సోషల్ మీడియాలో వైరల్ కావాలని అనుకున్నాడు. ఈ క్రమంలో అతను రెండు SUV కార్లపై అదేవిధంగా.. మోటార్‌సైకిల్‌పై ప్రమాదకరమైన విన్యాసాలు చేశాడు.
ఓ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ యూపీలో పోలీసులకు పట్టుబడ్డాడు. అది కూడా పోలీసులు జరిపిన ఓ ఎన్కౌంటర్లో. అనేక నేరాల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న సుమిత్ బటి అనే గ్యాంగ్‌స్టర్ తలపై 25వేల రివార్డ్ కూడా ఉంది.
ఢిల్లీకి సమీపంలో మరోసారి భూమి కంపించింది. బుధవారం అర్ధరాత్రి నోయిడాకు దక్షిణ తూర్పున 19 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రిక్టర్ స్కేలుపై 3.2 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. నోయిడాలో నాలుగు కిలోమీటర్ల లోతులో ఈ భూప్రకంపనలు వచ్చినట్లుగా గుర్తించారు. గతవారం రోజుల్లోనే ఢిల్లీతోపాటు హ�
కొత్త మోటార్ సైకిల్ కొనుక్కున్నారా..? అయితే మీ పేరు దర్జాగా వేయించుకోండి. కొనిచ్చిన మీ అమ్మనాన్నలు పేర్లు రాయించుకోండి ..పర్లేదు..కానీ మీ క్యాస్ట్ పేరు వేయించారే వాయింపు మాములుగా ఉండదు. అలానే వాహనాల నంబర్ ప్లేట్లపై ‘కులం’ పేర్లను ముద్రించుకున్నవారికి నోయిడా పోలీసులు బెండు తీశారు. కులం పేర్లతో పాటు, పలురకాల రెచ్చగొట
డ్యాన్స్ అంటే అతడికి ఇష్టం. ‘టిక్‌టాక్’ అంటే ఇంకా పిచ్చి. దీంతో తనకు వచ్చిన డ్యాన్స్‌ను చేస్తూ ‘టిక్‌టాక్’లో స్టార్ అయ్యాడు ఆ యువకుడు. అంతేకాదు డ్యాన్సులతో మెప్పించి ఏకంగా 40వేల ఫాలోవర్లను కూడా సంపాదించుకున్నాడు. అయితే బయట ఇతగాడు చేసే నిర్వాకం ఏంటో తెలుసా..! దొంగతనం. మీరు చదివేది నిజమేనండి. ఒకటి, రెండు కాదు ఇతగాడిపై ఆ