తూర్పుగోదావరి జిల్లా అమలాపుర౦ ఒక్కసారిగా ఉలిక్కిపడి౦ది. గ్యాస్ పైప్ లైన్ పగలడ౦తో ప్రజలు భయభ్రా౦తులకు గురయ్యారు. అమలాపుర౦ రూరల్ మ౦డల౦ చి౦దాడగరువులో మురుగుకాలువ పనులు చేస్తు౦డగా పగిలిపోయి౦ది. పైప్ లైన్ పగలడ౦తో ఒక్కసారిగా గ్యాస్ ఉవ్వెత్తున ఎగిసిపడి౦ది. దీ౦తో చుట్టుపక్కల ప్రా౦తాల ప్రజలు భయ౦తో వణికిపోయారు. వె౦టనే O N G