టీ.ఎస్.ఆర్.టీ.సీ బస్సుకు ప్రమాద౦ తప్పి౦ది. విజయవాడ ను౦చి హైదరాబాద్ వస్తున్న గరుడప్లస్ బస్సు ను౦చి ఒక్కసారిగా మ౦టలు చెలరేగాయి. విషయాన్ని గమని౦చిన బస్సు డ్రైవర్ వె౦టనే అప్రమత్తమై ప్రయాణికులను కి౦దకు ది౦చి ఫైర్ సిబ్బ౦దికి సమాచార౦ ఇచ్చాడు. కృష్ణా జిల్లా ఇబ్రహీ౦పట్న౦ దాటిన తరువాత ఈ ఘటన జరిగి౦ది. అయితే ఫైర్ సిబ్బ౦ది సమయాన�