జమ్ము కాశ్మీర్ నుంచి విడిపోయి యూటీగా ఏర్పడిన లడఖ్ ప్రకృతి సోయగాలతో కనువిందు చేస్తోంది. ఇక్కడ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా అక్కడ ప్రభుతం ఆప్రికాట్ బ్లోసమ్ ఫెస్టివల్‌ను ప్రవేశపెట్టింది. అక్కడ జపాన్ లో చెర్రీ పండుగ మాదిరిగానే ప్రపంచ పర్యాటకను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తుంది. అప్రికాట్ , చెర్ర�