తెలుగు వార్తలు » Gangster
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ కూడా ఈ వివాదాన్ని ఓ ఉద్యమంలా ముందుకు తీసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా సీనియర్ నటి నగ్మా..
ఓ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ యూపీలో పోలీసులకు పట్టుబడ్డాడు. అది కూడా పోలీసులు జరిపిన ఓ ఎన్‌కౌంటర్‌లో. అనేక నేరాల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న సుమిత్ బటి అనే గ్యాంగ్‌స్టర్ తలపై 25వేల రివార్డ్ కూడా ఉంది.
బాలయ్యకు మెగాప్రిన్స్ వరుణ్‌తేజ్ కూడా వార్నింగ్ ఇచ్చారా..? మెగా హీరోల్లో ఈ ఇష్యూపై ఇంటర్నల్‌గా చర్చ జరిగిందా..? అనే సందేహం ఇప్పుడు ఇండస్ట్రీలో మొదలైంది . నిన్న మధ్యాహ్నం వరుణ్ తేజ్ చేసిన ఒక ట్వీట్ ఆలస్యంగా వైరల్ అవుతోంది. చేతిలో గన్ ఉన్నవాళ్లతో మాట్లాడుకోవడాల్లేవ్… అంటూ గద్దలకొండ గణేష్ గెటప్‌ని పోస్ట్ చేశారు వర�
సినిమాల్లో మాత్రమే మనం వింత వింత ప్రేమకథలను చూస్తూ ఉంటాం. నిజజీవితంలో కూడా అలాంటి ప్రేమకథే వెలుగులోకి వచ్చింది. రౌడీకి, మహిళా కానిస్టేబుల్‌కు కోర్టులో చిగురించిన ప్రేమ పెళ్లిపీటలెక్కింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన రాహుల్ థార్సనా 2014లో మన్మోహన్ గోయల్ అనే వ్యాపారిని హత్య చేశాడు. ఈ కేసులో అదే ఏడాది మే 9వ తేదీన అర
హీరో శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శినిల కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్ డ్రామా రణరంగం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఆగష్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సుధీర్ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ మూవీకి పిళ్లై సంగీతం సమకూర్చా
గ్యాంగ్‌స్టర్ నయీంకు చెందిన కేసులో తాజాగా సంచలన విషయాలు బయటపడ్డాయి. పలు పార్టీలకు చెందిన రాజకీయ నాయకులుతో పాటు పోలీస్ శాఖలోని కొందరు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలతో అతడితో సంబంధాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. నయీం కేసు వివరాలు ఇవ్వాలంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే కమిటీ ఆర్టీఐకు దరాఖాస్తు చేసింది. దీనికి స్పందిస్తూ ఆర్
బాలీవుడ్‌లో లేడీ డాన్‌గా పేరొందిన కంగనా రనౌత్ మరో సంచలన ప్రకటన చేసింది. త్వరలో తన బయోపిక్‌ను తెరకెక్కించబోతున్నట్లు ఆమె ప్రకటించింది. ఇందుకోసం ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేస్తున్నాడని.. తన దర్శకత్వంలోనే ఈ బయోపిక్ తెరకెక్కనుందని పేర్కొంది. అంతేకాకుండా మణికర్ణికకు పనిచేసిన టెక్నికల్ �