టాలీవుడ్ క్రేజీ హీరో రానా విభిన్న భాషల్లో, విభిన్న పాత్రల్లో నటిస్తూ స్టార్‌గా కంటే, నటుడిగా తనని తాను తీర్చిదిద్దుకుంటున్నాడు. ప్రస్తుతం మన బల్లాల దేవుడు విరాటపర్వం 1992 చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం రానా అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు.